Meaning : రాజుల కిరీటం లేదా తలపాగా పైన ఉంచే విలువైన ఈక
Example :
రాజుగారి కిరీటంలోని ఒక శిఖ కింద పడిపోయింది.
Synonyms : కిరీటపు తురాయి, తురాయి
Translation in other languages :
A feathered plume on a helmet.
panacheMeaning : కోడిపుంజు, నెమలి మొదలైన పక్షుల తలపైన ఉండే ఆకర్షణీయమైన భాగం
Example :
కోడి పుంజు తలపైన ఎరుపురంగులో తురాయి వుంది.
Synonyms : కోడిజుట్టు, తురాయి, పక్షిజుట్టు
Translation in other languages :
A showy growth of e.g. feathers or skin on the head of a bird or other animal.
crest