Meaning : విద్యను నేర్పించు స్త్రీ.
Example :
తల్లి మనకు ప్రథమ అధ్యాపకురాలు.
Synonyms : అధ్యాపకురాలు, ఉపాధ్యాయురాలు, గురువు, చదువులమ్మ, పంతులమ్మ, పాఠకురాలు, బోధకురాలు, విజ్జాపకురాలురాలు
Translation in other languages :
A woman instructor.
instructress