Meaning : దండన విధించే ఆదేశము
Example :
దండాజ్ఞ వింటూనే అపరాధి స్పృహకోల్పోయాడు.
Synonyms : దండాజ్ఞ
Translation in other languages :
Meaning : నేరస్తులకు శిక్ష విదించే విధానం శత్రువులను శిక్ష వింధించి అదుపులో ఉంచుకొను నీతి
Example :
మొగలులకాలంలో కొంత మంది పరిపాలకులు దండనీతి ద్వారా పరిపాలన చేసేవారు.
Synonyms : దండనీతి
Translation in other languages :
Meaning : తప్పు చేసిన వారికి విధించేది
Example :
హత్యానేరంలో శ్యామ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
Synonyms : దండన
Translation in other languages :