Meaning : ఒక మతం పట్ల అతివిశ్వాసం ప్రదర్శించువాడు
Example :
శాస్త్రీయమైన వ్యక్తి వలన సమాజిక ద్వేషాలు ఉత్పన్నమౌతున్నాయి.
Synonyms : ప్రామాణికమైన
Translation in other languages :
Meaning : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.
Example :
మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.
Synonyms : శాస్త్ర సంబంధమైన, శాస్త్రపరమైన, శాస్త్రీయంగా, శాస్త్రీయబద్ధమైన
Translation in other languages :