Meaning : విజ్ఞాన క్షేత్రానికి సంబంధించినది.
Example :
మర మనిషి ఒక విజ్ఞాన పరమైన యంత్రం.
Synonyms : యాంత్రికపరమైన, విజ్ఞానపరమైన, వైజ్ఞానికమైన
Translation in other languages :
विज्ञान के क्षेत्र, प्रक्रिया, सिद्धांत आदि से संबंध रखने वाला।
रोबोट वैज्ञानिक प्रक्रिया के आधार पर काम करता है।Meaning : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.
Example :
మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.
Synonyms : శాస్త్ర సంబంధమైన, శాస్త్రీయంగా, శాస్త్రీయబద్ధమైన, శాస్త్రీయమైన
Translation in other languages :