Meaning : జనుల సాధారణ ధార్మిక గ్రంధం
Example :
మా అమ్మ ఖాళీ సమయంలో శాస్త్ర అధ్యయనం చేస్తుంది.
Synonyms : ధర్మశాస్త్రం
Translation in other languages :
जन-साधारण के हित के लिए विधान बतलाने वाले धार्मिक ग्रंथ।
मेरी माँ खाली समय में शास्त्रों का अध्ययन करती है।