Meaning : తన శక్తిసామర్థ్యాలను అధికారాన్ని ఉపయోగించి చూపించేది.
Example :
ఇందిరాగాంధీ 1975లో తన అధికారములో అత్యవసర పరిస్థితి వచ్చింది.
Synonyms : అధికారము, ఏలుబడిలో, పరిరక్షణ, పాలన
Translation in other languages :
The power or right to give orders or make decisions.
He has the authority to issue warrants.