Meaning : పిల్లి జాతికి చెందిన అడవి జంతువు పశువులను వేటాడి తినేది
Example :
వేటాగాడు రాత్రి సమయంలో పులిని గాయపరిచాడు.
Synonyms : పులి, పెద్దపులి, వ్యాఘ్రం
Translation in other languages :
Large feline of forests in most of Asia having a tawny coat with black stripes. Endangered.
panthera tigris, tiger