Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రాతిని కోసే ఇనుప పరికరము
Example : కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.
Synonyms : ఉలి, మొల, సేనము
Translation in other languages :हिन्दी English
पत्थर आदि काटने का लोहे का एक हस्तोपकरण।
An edge tool with a flat steel blade with a cutting edge.
Meaning : శిల్పి ఉపయోగించే పరికరం
Example : శిల్పకుడు ఉలితో రాళ్ళమిద శిల్పాలను చెక్కుతున్నాడు.
Synonyms : ఉలి, చీరణము
Translation in other languages :हिन्दी
संगतराशों की एक टाँकी।
Meaning : వడ్రంగి యొక్క పని ముట్టు
Example : వడ్రంగి తలుపు మీద ఉలితో శిల్పాన్ని చెక్కుతున్నాడు.
बढ़इयों का एक औजार।
Install App