Meaning : సౌరకుటుంబంలో ఆరవ గ్రహం
Example :
శనిగ్రహం భూమికి అత్యంతదూరంలో ఉంటుంది.
Synonyms : శనిగ్రహం, సప్తాంశుడు, సౌరికుడు
Translation in other languages :
A giant planet that is surrounded by three planar concentric rings of ice particles. The 6th planet from the sun.
saturnMeaning : కాకిని వాహనంగా కల దేవుడు
Example :
మోహన్ శని దేవునికి పూజ చేశాడు.
Synonyms : రవినందనుడు
Translation in other languages :
A deity worshipped by the Hindus.
hindu deity