Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శకుని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శకుని   నామవాచకం

Meaning : చాలా దుష్ప్రభావాలు కలిగిన వ్యక్తి

Example : వారు శకుని మాటలు లెక్కచేయలేదు.


Translation in other languages :

बहुत दुष्ट व्यक्ति।

असीम शकुनि है, उसकी बातों में न आना।
शकुनि

Meaning : కౌరవుల యొక్క మామ

Example : శకుని ధుర్యోధనుణ్ణి ఎల్లప్పుడూ పాండవులకు విరుద్ధంగా రెచ్చగొడుతుంటాడు.


Translation in other languages :

कौरवों का मामा।

शकुनि दुर्योधन को सदा पांडवों के खिलाफ भड़काता रहता था।
शकुनि, शकुनी, सौबल, सौबलक, सौबलेय

An imaginary being of myth or fable.

mythical being

Meaning : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

Example : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

Synonyms : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పక్షి, పతంగం, పిట్ట, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, సరంగం, సరండం, సారసం


Translation in other languages :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird