Meaning : ఖచ్చితమైనది కానిది
Example :
అతని మాటలపై నాకు ముందునుండే అనుమానముగా ఉంది.
Synonyms : అనుమానము, అశంక, వికల్పం, సందేహము, సంశయము
Translation in other languages :
The state of being unsure of something.
doubt, doubtfulness, dubiety, dubiousness, incertitude, uncertainty