Meaning : ఏదైనా ఒక వస్తువు కొన మీద అలంకరణ కోసం చేసినది లేదా వస్తువును వేలాడదీసే కొన
Example :
అతడు వ్రేలాడే కుచ్చులు తయారుచేస్తున్నాడు.
Synonyms : జాలరు, వ్రేలాడే కుచ్చు
Translation in other languages :
किसी चीज़ के किनारे पर शोभा के लिए बनाया या लगाया हुआ लटकनेवाला लहरियेदार किनारा।
वह झालर बनाने का काम करता है।