Meaning : పుస్తకములో చేతితో లిఖించబడిన ముద్రణకు తయారుగానున్న ప్రతి
Example :
నా వ్రాత ప్రతి ముద్రించుటకు ముద్రణాలయంలో ఇచ్చాను.
Synonyms : చిత్తుప్రతి, పాండులిపి, రాతిప్రతి, లికించినకాగితం
Translation in other languages :
पुस्तक,लेख आदि की हाथ की लिखी हुई वह प्रति जो छपने को हो।
मेरी पांडु-लिपि छपने के लिए प्रेस में गयी है।