Meaning : శరీర నిర్మాణం భలిష్టంగా తయారవ్వడానికి చేసే పని
Example :
నియమం ప్రకారం వ్యాయామం వల్ల శరీరానికి సౌష్టవం చేకూరుతుంది
Synonyms : కసరత్తు
Translation in other languages :
बल बढ़ाने के उद्देश्य से किया जाने वाला शारीरिक श्रम।
नियमित कसरत से शरीर सुगठित एवं बलिष्ठ बनता है।The activity of exerting your muscles in various ways to keep fit.
The doctor recommended regular exercise.Meaning : శరీర సౌష్ఠవం కోసం ప్రతిరోజు ఉదయం చేసే పని
Example :
నేను రోజు ఉదయాన్నే వ్యాయామం చేస్తాను.
Translation in other languages :
योगशास्त्र के अनुसार श्वास और प्रश्वास की वायु को नियंत्रित और नियमित रूप से खींचने और बाहर निकालने की प्रक्रिया।
मैं रोज़ सुबह प्राणायाम करती हूँ।