Meaning : అల్లుకుపోవడం
Example :
భారతదేశం కాశ్మీర్ న్నుండి కన్యాకుమారి వరకు విస్తరిస్తుంది
Synonyms : విస్తరించు
Translation in other languages :
* दूरी, जगह, समय आदि का अंतराल या फासले में फैला होना।
भारत काश्मीर से कन्याकुमारी तक फैला हुआ है।Meaning : అన్ని దిక్కులకు వెళ్ళడం
Example :
వరద యొక్క నీళ్ళు గ్రామమంతా వ్యాపించాయి.
Synonyms : విస్తరించు
Translation in other languages :
Meaning : ఏవైనా కిందపడి స్థలాన్ని మొత్తం ఆక్రమించడం
Example :
వండ్లకొట్టులో దాన్యం కింద పడి విస్తరించాయి
Synonyms : విస్తరించు
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక పదార్ధం ప్రతి అవయవంలోకి వెళ్ళడం
Example :
విషం శరీరమంతా వ్యాపించింది
Synonyms : పాకు, విస్తరించు
Translation in other languages :
* में या ऊपर फैलना या व्याप्त होना।
तेल की बूँदें जल के ऊपर फैल रहीं हैं।Meaning : హద్దు ప్రదేశము వరకు అల్లుకుపోవుట లేక వెల్లుట.
Example :
అశోకుని గౌరవమర్యాదలు రాజ్యంలో వ్యాపించాయి.
Synonyms : ప్రసరించు, విస్తరించు
Translation in other languages :
सीमा, क्षेत्र आदि में विस्तारित होना।
अशोक के समय में उसका राज्य बहुत प्रसारित हुआ।Meaning : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
Example :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
Synonyms : కమ్ముకొను, చుట్టుముట్టు, విస్తరించు
Translation in other languages :
Meaning : ఇల్లంత పొగ రావడం
Example :
అత్యధిక పొగ కారణంగ ఇల్లంత వ్యాపించింది
Translation in other languages :