Meaning : ఏదైనా వ్యాపార యజమాని.
Example :
అత్యధికంగా లాభాలు సంపాదించే ఉద్దేశం వ్యాపారస్థులకు అందరికీ ఉంటుంది
Translation in other languages :
Someone who manages or has significant financial interest in an industrial enterprise.
industrialistMeaning : సరుకులను అమ్మేవాడు
Example :
మోహన్ ఒక మంచి వ్యాపారస్థుడు.అతను వజ్రాల వ్యాపారస్థుడు.
Synonyms : వర్తకుడు, వ్యాపారవేత్త, వ్యాపారి
Translation in other languages :
A person engaged in commercial or industrial business (especially an owner or executive).
businessman, man of affairs