Meaning : ధనం సంపాదించి జీవితము గడుపుటకు చేయు పని.
Example :
అతడు బట్టల వ్యాపారంతో పాటు వేరే వృత్తి కూడా ప్రారంభించినాడు.
Synonyms : పని, బతుకుతెరువు, వర్తకం, వృత్తి
Translation in other languages :
The principal activity in your life that you do to earn money.
He's not in my line of business.