Meaning : ఏదైన కష్తమైన వాక్యాలు మొదలైనవాటికి అర్థాన్ని స్పష్టీకరణ చేయడం.
Example :
సంస్కృత శ్లోకాల వ్యాఖ్యానం అందరికీ వీలు పడదు
Synonyms : అర్థవివరణ, టిప్పణం, టిప్పణి, వివరం, వ్యాఖ్యానం
Translation in other languages :
किसी जटिल वाक्य आदि के अर्थ का स्पष्टीकरण।
संस्कृत श्लोकों की व्याख्या सबके बस की बात नहीं है।The act of making clear or removing obscurity from the meaning of a word or symbol or expression etc..
explicationMeaning : ఏదైన వాక్యాలను స్పష్టంగా అర్థం చెప్పుటకు ఇచ్చిన చిన్న నోట్.
Example :
ఈ గ్రంథంలోని అర్థం తెలుసుకోవడం కొరకు అక్కడక్కడ వ్యాఖ్యలను ఇచ్చారు.
Translation in other languages :
गूढ़ वाक्य आदि का विस्तृत और स्पष्ट अर्थ बतानेवाला छोटा लेख।
इस ग्रंथ के गूढ़ वाक्यों को समझने के लिए जगह-जगह टिप्पणियाँ दी गई हैं।A comment or instruction (usually added).
His notes were appended at the end of the article.Meaning : వ్యక్తుల విషయం, కార్యాలు సంభాషణ చేయడం.
Example :
నేను ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదు.
Translation in other languages :
किसी व्यक्ति, विषय अथवा कार्य के संबंध में किया जाने वाला विचार।
मुझे इस विषय में कोई टिप्पणी नहीं करनी है।Meaning : సమాచారం మొదలైనవి సంఘటనలు క్షుణ్ణంగా తెలియజేయడం.
Example :
ఈరోజు వార్తా పత్రికలో పార్లమెంటులో జరిగిన హంగామాపై సంపాదకుడి ద్వారా వ్యాఖ్యానాలు బాగానే సాగాయి.
Translation in other languages :