Meaning : కలవరపరిచే మాట మొదలైనవి.
Example :
మీరు వ్యాకులత చెందకండి.దానికి సమాధానాన్ని వెదకండి.
Translation in other languages :
A situation or condition that is complex or confused.
Her coming was a serious complication.Meaning : కలత చేందుట.
Example :
వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.
Synonyms : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కంగారు, కలత, చికాకు, దిగులు, వికలత, సంబ్రమం, హైరానా
Translation in other languages :
आकुल होने की अवस्था या भाव।
आकुलता के कारण मैं इस कार्य पर अपना ध्यान केन्द्रित नहीं कर पा रहा हूँ।