Meaning : ఏదేని పని సరిగ్గా చేసేందుకు ఏర్పరచుకొనే స్థితి
Example :
పెళ్ళి ఏర్పాట్లు అన్నీ శ్యామే చూసుకుంటున్నాడు.
Synonyms : ఏర్పాటు
Translation in other languages :
The act of managing something.
He was given overall management of the program.Meaning : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
Example :
అతని వ్యవహారం సరిగా లేదు.
Synonyms : అభ్యాసం, అలవాటు, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక
Translation in other languages :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।