Meaning : రైతులు చేసే పని
Example :
రమాశంకర్ మాంత్రికుడు వ్యవసాయం చేస్తుంటారు.
Translation in other languages :
Meaning : రైతుల యొక్క పని.
Example :
చిఖురీ వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడుభారతదేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం
Synonyms : కమతం, కర్షణం, కృషి, పొలంపని, సాగుబడి, సేద్యం
Translation in other languages :
खेतों में अनाज आदि बोने और अनाज पैदा करने का काम।
खेती से ही चिखुरी अपने परिवार का भरण-पोषण करता है।