Meaning : ఏ పని చేయ్యకపోవడం.
Example :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
Synonyms : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనికిరాని, పనిపాటలేని
Translation in other languages :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।Meaning : అవసరం లేని పని
Example :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
Synonyms : అనవసరమైన, అవసరం లేని, పనికిరాని
Translation in other languages :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.Meaning : దీనికి ఎలాంటి అర్థములేని
Example :
మీ ఈ నిరర్థకమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ జవాబు లేదు.
Synonyms : అనర్థకమైన, అర్థశూన్యమైన, అర్థహీనమైన, నిరర్థకమైన, వృథాయైన
Translation in other languages :
Having no meaning or direction or purpose.
A meaningless endeavor.Meaning : ప్రయోజనం లేకపోవడం.
Example :
ఉపయోగహీనమైన మాటల వలన సమయం వృధా చేయకు.
Synonyms : అనర్థమైన, అనుపయోగమైన, ఉపయోగహీనమైన
Translation in other languages :
जो उपयोगी न हो या किसी उपयोग में न आए।
यह आपके लिए अनुपयोगी वस्तु है।Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.