Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వ్యభిచారగృహము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వ్యభిచారగృహము   నామవాచకం

Meaning : ఎక్కడైతే వేశ్యలు తమ వృత్తిని నిర్వర్తించుదురో ఆ గృహమే.

Example : వేశ్యావృత్తిని ఎప్పుడు నిర్బంధిస్తారో అప్పుడే ఈ వ్యభిచారగృహములు వాటంతటవే మూతబడుతాయి.

Synonyms : వేశ్యాగృహము, వేశ్యాలయము, సానికొంప


Translation in other languages :

वह स्थान जहाँ वेश्याएँ पेशा करती हैं।

वेश्यावृत्ति पर पाबंदी लगने के बाद वेश्यालय अपने आप बंद हो जायेंगे।
अड्डा, कोठा, चकला, पुर, रंडीखाना, रंडीपाड़ा, वेश्यालय