Meaning : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
Example :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
Synonyms : ప్రతికూలమైన, భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన
Translation in other languages :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.Meaning : గొడవలతో సంబంధమైన.
Example :
నేను ఎటువంటి వివాదస్పదమైన విషయాలలో ఉండాలనుకోను.
Synonyms : విరోధమైన, వివాదాస్పదమైన
Translation in other languages :
Marked by or capable of arousing controversy.
The issue of the death penalty is highly controversial.Meaning : వ్యతిరేకంగా నడుచుకొనుట
Example :
విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు
Synonyms : ప్రతిగామియైన, విరుద్ధమైన
Translation in other languages :
Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.
retral, retrogradeMeaning : అనుకూలంకాకపోయిన
Example :
నీరుకి వ్యతిరేక పదం రాయండి.
Translation in other languages :