Meaning : ధర్మానికి విరుద్ధమైన పని.
Example :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
Synonyms : అక్రమము, అధర్మము, అవినీతి, దురాచారము, దుర్నీతి
Translation in other languages :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.