Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మానవ జాతికి సంబంధించిన వాళ్ళలో ఒకరు.
Example : ప్రతి వ్యక్తి ఇష్టం వేరు వేరుగా ఉంటుంది
Synonyms : జనపదుడు, జనుడు, నరుడు, మనిషి, మానవుడు
Translation in other languages :हिन्दी English
आदम के वंशज या सन्तान। मनुष्य जाति या समूह में से कोई एक।
A human being.
Meaning : -తినడానికి వచ్చిన వ్యక్తులు.
Example : -నేను ఏడు ముఖాలకు భోజనం పెట్టాల్సి ఉంది.
Synonyms : మనిషి, ముఖం
भोजन का उपभोक्ता माना जानेवाला व्यक्ति।
A person conceived as a consumer of food.
Install App