Meaning : జ్ఞానం వచ్చు
Example :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
Synonyms : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపు, తెలుపుడుసేయు, తెలుసుకొను
Translation in other languages :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।Meaning : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
Example :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
Synonyms : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు
Translation in other languages :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।