Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వైద్యుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వైద్యుడు   నామవాచకం

Meaning : యునాని పద్దతిలో చికిత్స చేసే వైద్యుడు

Example : అతను ఒక నైపుణ్యత కలిగిన యునాని వైద్యుడితో చికిత్స చేయించు కుంటున్నాడు.

Synonyms : యునాని డాక్టరు, యునాని వైద్యుడు


Translation in other languages :

यूनानी रीति से चिकित्सा करने वाला चिकित्सक।

वह एक कुशल हक़ीम से अपनी चिकित्सा करवा रहा है।
तबीब, हक़ीम, हकीम

A Muslim physician.

hakeem, hakim

Meaning : రోగులకు వైద్యం చేసేవాడు.

Example : వైద్యుడు రోగులకు భగవంతుడవుతాడు.

Synonyms : డాక్టరు


Translation in other languages :

Meaning : రోగులకు చేసే చికిత్స చేయువాడు

Example : లంకా నగరంలో సుషేన్ అనే పేరుగల పెద్ద వైద్యుడు వుండేవాడు.

Synonyms : ఆయుర్వేదం, ఆయుర్వేదవైద్యుడు, చికిత్స


Translation in other languages :

वैद्यकशास्त्र के अनुसार रोगियों की चिकित्सा करने वाला चिकित्सक।

लंका नगरी में सुषेण नाम के एक बहुत बड़े वैद्य रहते थे।
आयुर्वेदाचार्य, आयुर्वेदिक चिकित्सक, आयुर्वेदी, कविराज, तबीब, बैद, वैद, वैद्य