Meaning : జ్ఞానం కలిగిన భావం.
Example :
పాండిత్య బలంతో శంకరాచార్య అంతమైపోతున్న హిందూ మతాన్ని కాపాడాడు.
Synonyms : పాండిత్యం
Translation in other languages :
Profound scholarly knowledge.
encyclopaedism, encyclopedism, eruditeness, erudition, learnedness, learning, scholarship