Meaning : ఐదు రంగుల పూలతో తయారు చేసిన దండ
Example :
శ్యామ్ తనకు ప్రియమైన రాధమెడలో వైజయంతి మాల వేశాడు.
Synonyms : వైజయంతిదండ, వైజయంతిమాల
Translation in other languages :
एक प्रकार की माला जिसमें पाँच रंगों के फूल होते हैं।
श्याम ने अपनी प्रियतमा राधा के गले में वैजयंतीमाला डाल दी।