Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వేలంపాట from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వేలంపాట   నామవాచకం

Meaning : ఏదేని వస్తువుకు రేటు కట్టి అందరి సమక్షములో దాని రేటును పెంచుటకు గట్టిగా చెప్పి తెలియపరచుట

Example : నేను ఈ వస్తువుకు వంద రూపాయల వరకు వేలం పాట పాడగలను.


Translation in other languages :

नीलाम के समय चीज़ का चिल्लाकर दाम लगाने की क्रिया।

मैं इस वस्तु के लिए सौ रूपये तक की बोली लगा सकता हूँ।
डाक, बोली

A formal proposal to buy at a specified price.

bid, tender

Meaning : వస్తువులకు ఒక రేటుకట్టి అందరిలో ప్రకటిస్తారు ఎవరు ఎక్కువ రేటు చెబితే వారికి ఆ రేటు ప్రకారము వస్తువునిచ్చే క్రియ.

Example : బ్యాంకు అప్పు తీర్చని కారణంగా రాజేష్ ఇంటిని వేలంపాడారు.

Synonyms : వేలము


Translation in other languages :

चीज़ें बेचने का वह ढंग जिसमें माल उस आदमी को दिया जाता है जो सबसे अधिक दाम बोलता है।

बैंक के कर्ज़ को न अदा कर सकने के कारण महेश के घर की नीलामी कर दी गई।
घोष विक्रय, नीलाम, नीलाम बिक्री, नीलामी

The public sale of something to the highest bidder.

auction, auction sale, vendue