Meaning : ఉమ్మడిగా లేకపోవుట
Example :
ఆయన తరలింపు విజయవంతమైంది, మరియు మా స్నేహితులు వేరై పోయారు.
Synonyms : దూరంగా, వేరు వేరుగా
Translation in other languages :
Meaning : ఒకటి కానిదికలిసి లేనిది, ప్రత్యేకమైనది
Example :
ఇవ్వటం ఇప్పించటం వేరైనా, వారు సరైన మాట కూడా మాట్లాడలేదు.
Synonyms : వేరయిన, వేరువేరుగా
Translation in other languages :
Meaning : ఒకే విధంగా లేకపోవడం
Example :
ఈ పూలు అన్నింలోనూ వేరుగా ఉన్నాయి అన్ని ధర్మ మార్గాలు వేరైనా చేరుకునే గమ్యం ఒక్కటే
Translation in other languages :
जो सदृश न हों या एक दूसरे से भिन्न हों।
यह फूल इन सबसे अलग है।Meaning : వేరైనటువంటి
Example :
ఈ దెబ్బతో అన్ని భాగాలు వేరైనాయి.
Translation in other languages :
Capable of being divided or dissociated.
Often drugs and crime are not dissociable.