Meaning : రెండుగా విడిపోవు
Example :
భారతదేశం మరియు పాకిస్తాన్ ఒక పెద్ద దేశం నుండి విభజించబడ్డాయి
Synonyms : విభజించు
Translation in other languages :
Meaning : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
Example :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
Synonyms : ఖండించు
Translation in other languages :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।Meaning : కొంత బాగాన్ని తీసి విడిగాపెట్టడం
Example :
మాయగాడు చెప్పినట్టు నా పేకను వేరుచేశాడు
Translation in other languages :
Divide a deck of cards at random into two parts to make selection difficult.
Wayne cut.Meaning : ఒక దాని నుండి మరియొక్కదాన్ని విడగొట్టుట.
Example :
సీత బియ్యములోని రాళ్ళను వేరుచేసింది.
Translation in other languages :
Meaning : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
Example :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
Synonyms : విడిపించు, విడుదలచేయు, విముక్తిచేయు
Translation in other languages :