Meaning : చెట్లకు భూమి నుండి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేవి
Example :
ఆయుర్వేదంలో చాలా రకాలు వేర్లను ఉపయొగిస్తున్నారు.
Synonyms : మూలం
Translation in other languages :
Meaning : చెట్టు మూలం
Example :
మేము ఈ రకపు వేరుని వెతకాలి
Translation in other languages :
The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.
The whole argument rested on a basis of conjecture.