Meaning : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
Example :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
Synonyms : ఆడు, ప్రదర్శించు
Translation in other languages :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।Meaning : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
Example :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
Synonyms : చల్లు
Translation in other languages :
Meaning : ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం
Example :
అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు
Translation in other languages :
पद, मर्यादा, वर्ग आदि में बढ़ना।
अपनी तीक्ष्ण बुद्धि के कारण वह एकदम से पाँचवीं से आठवीं कक्षा में चढ़ गया।Meaning : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం
Example :
అతడు మంచంపై దుప్పటి పరచాడు
Synonyms : పరచు, విస్తరింపజేయు
Translation in other languages :
Meaning : వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం
Example :
ఆకుకూర కొద్దిగా వేశారు
Translation in other languages :
Meaning : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
Example :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
Synonyms : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
Meaning : తోసేయడం
Example :
అతడు తన దోషాన్ని నాపై వేశాడు
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
Example :
కూరలో ఉప్పు వేయుము.
Translation in other languages :
Meaning : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం
Example :
యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు
Synonyms : ప్రయోగించు, వదులు, విసురు, సంధించు
Translation in other languages :
Meaning : పూయడం
Example :
రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు
Translation in other languages :
Meaning : ఒక వస్తువులోని పదార్ధాలను మరో వస్తువులో వేయడం
Example :
సీమ పిండిని డబ్బాలో దబ_దబ వేస్తుంది
Translation in other languages :
Meaning : అందరికి తెలిసేలా చేయడం
Example :
మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు
Synonyms : ప్రచురించు
Translation in other languages :
Meaning : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
Example :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
Translation in other languages :
Meaning : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.
Example :
అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.
Synonyms : చాచు, పఱచు, పఱపించు
Translation in other languages :
Extend one's body or limbs.
Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.Meaning : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
Example :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
Synonyms : గీయు
Translation in other languages :
Meaning : విధించడం
Example :
పంచాయతీలో జరిమాన వేశారు
Translation in other languages :
Meaning : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం
Example :
పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది
Synonyms : ధరింపజేయు
Translation in other languages :