Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తినడానికి పెట్టడం
Example : రొట్టెలో ఒక ముక్క తీసుకొని ఆమె కాకికి వేయడానికి సిద్ధం చేసింది.
Synonyms : వేయుట
Translation in other languages :हिन्दी English
नोचने की क्रिया या भाव।
A small sharp bite or snip.
Meaning : ఒకదానిలో నుంచి ఇంకొక దానిలోకి మార్చడం
Example : నాన్న నన్ను ఉయ్యాలలో వేశాడు.
Synonyms : పెట్టడం, వుంచడం
Translation in other languages :हिन्दी
चढ़ने अथवा चढ़ाने का कार्य अन्य से कराना।
Meaning : వేయడం లేదా కలపడం
Example : షరబత్ లో చక్కెర కలిసింది.
Synonyms : కలపడం
मिला या घुला हुआ।
Install App