Meaning : చలి వేయకుండా ఉండడానికి ధరించే వస్త్రములు
Example :
చలిగా ఉండే ప్రదేశములలో ప్రజలు వెచ్చని దుస్తులు ధరిస్తారు.
Synonyms : ఉన్నిదుస్తులు, వెచ్చని దుస్తులు
Translation in other languages :
वह पहनावा जिसे पहनने से ठंडक न लगे या कम लगे या जाड़े में पहनने का कपड़ा।
ठंडे प्रदेशों में लोग गरम कपड़े पहनते हैं।