Meaning : త్వరిత గతిన
Example :
రాజమార్గంలో వెళ్ళే బండ్లు చాలా వేగంగా వెళతాయి.
Translation in other languages :
तीव्र गति से।
राजमार्ग पर गाड़ियाँ बहुत तेज भाग रही थीं।Quickly or rapidly (often used as a combining form).
How fast can he get here?.Meaning : ఎక్కువ తొందరగా
Example :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
Synonyms : అతివేగంగా, అధికవేగంగా, జోరుగా, బహువేగంగా
Meaning : అతి తొందరగా
Example :
తక్షణమే ఈ పని చేయి.
Synonyms : జల్దీ, తక్షణమే, త్వతత్వరగా వడివడిగా, వెంటనే, శీఘ్రంగా, స్పీడుగా
Translation in other languages :
अति शीघ्रता से।
झटपट यह काम कर दो।