Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వాహనం ప్రయాణం నిర్ణయించబడిన దూరం వేళ్ళుటకు సమయం.
Example : కారు నూరు కిలోమీటర్ల వేగంతో వెళ్ళుతున్నది.
Translation in other languages :हिन्दी English
प्रति इकाई समय में तय की गई दूरी।
Distance travelled per unit time.
Meaning : శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన.
Example : ఉడుత వేగంగా చెట్టుపైకి ఎక్కిందిఅతడు పనిచేయడంలో వేగంగా ఉంటాడు.
Synonyms : ఆటోపం, ఆదరా బాదరా, గబగబా, జల్దీ, జోరు, తొందర, తొందరపాటు, త్వరితం, వేగిరపాటు, శీఘ్రం, హుటాహుటి
शीघ्र होने की अवस्था या भाव।
A rate that is rapid.
Meaning : చలాకీగా ఉండటం
Example : అతను వేగముగా పని చేయగలడు.
Synonyms : తీవ్ర్రము, వెంటనే
Translation in other languages :हिन्दी
जिसमें तेजी हो।
Install App