Meaning : రంగు, మెరుపు మొదలైనవి ఎక్కువకాలం ఉండకపోవడం
Example :
ఒకసారి ఉతకగానే బట్టల రంగు వెలిసిపోయింది
Synonyms : పోవు, వెలిసిపోవు
Translation in other languages :
रंग, चमक आदि का धीमा पड़ जाना।
एक ही धुलाई में कपड़े का रंग उड़ गया।Meaning : ఉన్న స్థానంలో ఉండకపోవడం
Example :
రమేష్ వేరే గుంపులోకి వెళ్ళిపోయాడు
Translation in other languages :
Change residence, affiliation, or place of employment.
We moved from Idaho to Nebraska.