Meaning : రంగు, మెరుపు మొదలైనవి ఎక్కువకాలం ఉండకపోవడం
Example :
ఒకసారి ఉతకగానే బట్టల రంగు వెలిసిపోయింది
Synonyms : పోవు, వెళ్ళిపోవు
Translation in other languages :
रंग, चमक आदि का धीमा पड़ जाना।
एक ही धुलाई में कपड़े का रंग उड़ गया।