Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వెర్రియైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వెర్రియైన   విశేషణం

Meaning : పనికిరాని మాటలు మాట్లాడటం.

Example : అతడు మాటలు వినకండి, అతడు ఒక వెర్రి వ్యక్తి.

Synonyms : పిచ్చి, పిచ్చియైన, వెర్రి


Translation in other languages :

प्रलाप करने वाला या पागलों की तरह व्यर्थ की बातें बोलने वाला।

उसकी बातों में न आना,वह एक प्रलापी व्यक्ति है।
अतिवक्ता, दिमाग-चट, दिमागचट, प्रलापी, बकवादी, मगजचट, मुखर

Meaning : కోపము, ప్రేమ మొదలైన కారణాలవల్ల ఒక వికార రూపాన్ని ధరించి తికమకగా ప్రవర్తించడము.

Example : కోపములో పిచ్చివాడు ఏమైనా చేస్తాడు.

Synonyms : ఉన్మాదైన, తిక్కగల, తిక్కైన, పిచ్చితనము, పిచ్చియెత్తిన, మతిభ్రంశమైన, రిమ్మకెత్తిన


Translation in other languages :

क्रोध,प्रेम आदि के कारण जो आपे में न हो।

क्रोध में पागल व्यक्ति कुछ भी कर सकता है।
पागल, बावरा, बावला, बौरा