Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైన వస్తువుకు వెనుక ఉండు భాగం.
Example : మా ఇంటి వెనుక భాగంలో అనేక రకాల పూలమొక్కలను నాటాము.
Synonyms : పృష్టభాగం
Translation in other languages :हिन्दी English
किसी वस्तु आदि के पीछे का भाग।
The side of an object that is opposite its front.
Meaning : ముందు, మధ్య భాగం కానిది
Example : నౌక వెనుక భాగంలో పతాకం ఎగురుచున్నది.
Synonyms : వెనకల, వెనుక, వెనుకఉన్న
जो पीछे की ओर का हो।
Located in or toward the back or rear.
Install App