Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఎవరినైన పట్టుకోవడానికి వారిని అనుసరిస్తూ తరుముతూ వెళ్ళే క్రియ
Example : సిపాయి దొంగ వెనుక పడ్డాడు.
Synonyms : వెంట, వెంబడి, వెనుకల, వెన్క
Translation in other languages :हिन्दी English
किसी के पीछे लगे रहने की क्रिया।
The act of pursuing in an effort to overtake or capture.
Meaning : ముందు కానిది
Example : మనం వృద్ధిలో అమెరికా కంటే వెనుకబడి ఉన్నాం.
Synonyms : వెంట
बदतर स्थिति में।
In or into an inferior position.
Meaning : ముందుకానిది
Example : అతని వెనుకకు తిరిగిచూసాడు దొంగ మళ్ళీ-మళ్ళీ వెనకకు వెళ్ళాడు.
Synonyms : చివర, వెంబడి, వెనక, వెనుకల, వెనువెంట, వెన్క, వెన్నంటి
पीछे की ओर या पीठ की ओर।
At or to or toward the back or rear.
Example : ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉంది.
Synonyms : తర్వాత
Translation in other languages :हिन्दी
के संदर्भ में (कार्य आदि को अंजाम देने के)।
Meaning : ముందు, మధ్య భాగం కానిది
Example : నౌక వెనుక భాగంలో పతాకం ఎగురుచున్నది.
Synonyms : వెనకల, వెనుకఉన్న, వెనుకభాగం
जो पीछे की ओर का हो।
Located in or toward the back or rear.
Install App