Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వెదజల్లు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వెదజల్లు   క్రియ

Meaning : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం

Example : వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు

Synonyms : చల్లు, పోయు, వ్యాపింపచేయు


Translation in other languages :

चूर्ण आदि किसी चीज़ के ऊपर डालना।

चिकित्सक घाव पर दवा बुरक रहा है।
छिड़कना, बुरकना, भुरकना, भुरभुराना

Distribute loosely.

He scattered gun powder under the wagon.
disperse, dot, dust, scatter, sprinkle

Meaning : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం

Example : శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.

Synonyms : విసురు, విస్తరింపజేయు, వ్యాపింపజేయు


Translation in other languages :

किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।

वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।
प्रक्षेपण करना, प्रक्षेपित करना, लॉच करना

Propel with force.

Launch the space shuttle.
Launch a ship.
launch

Meaning : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం

Example : కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది

Synonyms : గోకు, చెదరగొట్టు, త్రవ్వు


Translation in other languages :

ढेर आदि को इधर-उधर करना या इधर-उधर करने की कोशिश करना।

कुत्ता कचड़े के ढेर को कुरेद रहा है।
कुरेदना