Meaning : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం
Example :
శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
Synonyms : దేవులాడు, పరిశీలించు, పరీక్షించు, శోధించు
Translation in other languages :
Meaning : ఏదైనా ఒకదాన్ని వెదకడానికి అక్కడ ఇక్కడ అన్వేషించుట
Example :
ఉద్యోగాన్వేషణ లో శ్యామ్ అటు ఇటు తిరుగుతున్నాడు
Synonyms : అటు ఇటు తిరుగు, అన్వేషించు
Translation in other languages :
कुछ ढूँढ़ने के लिए व्यर्थ इधर-उधर घूमते फिरना।
नौकरी की तलाश में श्याम भटक रहा है।Move about aimlessly or without any destination, often in search of food or employment.
The gypsies roamed the woods.Meaning : ఏదైనా దొరకనప్పుడు దాని కోసం పదే పదే చూడటం
Example :
పోలీసులు హత్య చేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
Synonyms : అన్వేషించు, పరిశీలించు
Translation in other languages :