Meaning : దుఃఖము లేక ఇతర భావోద్వేగాలతో ఎక్కిళ్ళుపట్టుట.
Example :
సీత ఎక్కి ఏడ్వడము విని వాళ్ళ అమ్మ గదిలోనికి వచ్చింది.
Synonyms : ఆగి ఆగి ఏడ్వడం, ఎక్కి ఎక్కి ఏడ్చు, ఎక్కి యేడ్చుట, ఎక్కిళ్ళ వంటి ధ్వనిచేయుట, ఎక్కిళ్ళతో అగు, ఎక్కిళ్ళతో చెప్పు, వెక్కి ఏడ్చు ధ్వని
Translation in other languages :
Meaning : బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ
Example :
వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు
Synonyms : ఆక్రందించు, ఏడ్చు, కుందు, ఖేదపడు, గొల్లుమను, ప్రలాపించు, రోధించు, వాపోవు, విలపించు
Translation in other languages :
पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना।
अपनी माँ से बिछुड़ने के कारण श्याम रो रहा था।