Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
Example : కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
Synonyms : బొచ్చు
Translation in other languages :हिन्दी
सूत की तरह की वह पतली लम्बी वस्तु जो जन्तुओं के चमड़े के ऊपर निकली रहती है।
Meaning : తలపై సహజంగా పెరిగేవి
Example : నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
Synonyms : కురులు, బొచ్చు, రోమం
Translation in other languages :हिन्दी English
सिर के बाल।
Growth of hair covering the scalp of a human being.
Meaning : జడ వేసుకోవాలంటే ఉపయోగపడేది
Example : అమ్మ బాలుడి ముంగురులను జుట్టు రూపంలో వేసింది
Synonyms : కురులు, జుట్టు, జుత్తు
बालों का गुच्छा या एक साथ चिपके या बँधे हुए बाल।
A strand or cluster of hair.
Install App