Meaning : ఆకారం, బరువు, విస్తీర్ణం మొదలైనవి పెరిగే భావన లేదా క్రియ
Example :
గర్భంలో శిశువు అభివృద్ధి చెందకపోతే క్షీణించడం సంభవిస్తుంది.
Synonyms : అభివృద్ధి
Translation in other languages :
आकार, मान, विस्तार आदि बढ़ाने की क्रिया या भाव।
गर्भ का पूर्ण परिवर्धन न होने पर नवजात के क्षीण होने की संभावना रहती है।